You Searched For "Dalit youth"
దళిత యువకుడి చేయి నరికిన ఇద్దరు రౌడీషీటర్ల అరెస్ట్
కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. కనకపుర పట్టణంలో దళిత యువకుడిపై ఇద్దరు రౌడీ షీటర్లు దాడి చేశారు. ఆపై ఆ యువకుడి చేయిని నరికేశారు.
By అంజి Published on 28 July 2024 3:35 PM IST