You Searched For "Crime"
మాజీ ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడని.. యువకుడి బట్టలిప్పి ప్రైవేట్‌పార్ట్స్‌పై దాడి
బెంగళూరులో తన మాజీ ప్రియురాలికి అసభ్యకరమైన సందేశాలు పంపిన తర్వాత 8-10 మంది వ్యక్తుల బృందం కుశాల్ అనే యువకుడిని అపహరించి దాడి చేసింది.
By అంజి Published on 7 July 2025 12:45 PM IST
దారుణం.. రన్నింగ్ ట్రైన్లో మహిళపై అత్యాచారం.. ఆపై కిందకు తోసేసి..
హర్యానాలోని పానిపట్ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులు 35 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై బలవంతంగా...
By అంజి Published on 7 July 2025 11:01 AM IST
మరో దారుణం.. భర్తను చంపిన భార్య
బెంగళూరులో 32 ఏళ్ల మహిళ తన భర్తను చంపేసింది. మద్యం మత్తులో ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన గొడవలో అతనిని కొట్టి చంపినట్లు అంగీకరించింది.
By అంజి Published on 6 July 2025 10:06 AM IST
ఏపీలో విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య
వారిద్దరు కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వారి ప్రేమ పెళ్లికి పెద్దలు ఓప్పుకోలేదు.
By అంజి Published on 6 July 2025 9:49 AM IST
దారుణం.. 12 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్.. ఆపై ఆమెను చంపి, డెడ్‌బాడీని వేలాడదీసి..
ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం, హత్య కేసులో శనివారం నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
By అంజి Published on 6 July 2025 7:32 AM IST
మరో దారుణం.. భర్తను హత్య చేసిన భార్య
బాచుపల్లిలో దారుణం జరిగింది. భర్తను భార్య హత్య చేసింది.
By Medi Samrat Published on 5 July 2025 4:22 PM IST
అవమానించిన స్నేహితురాళ్లు.. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
జగిత్యాల్ సమీపంలోని జబితాపూర్‌కు చెందిన 21 సంవత్సరాల నిత్య తన స్నేహితులు అవమానిస్తున్నారని భావించి ఆత్మహత్య చేసుకుంది.
By Medi Samrat Published on 5 July 2025 9:30 AM IST
శృంగారానికి బలవంతం చేసిన స్నేహితుడు.. 22 ఏళ్ల యువతి ఏం చేసిందంటే?
22 ఏళ్ల ఐటీ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. డెలివరీ ఏజెంట్‌గా నటిస్తూ ఒక వ్యక్తి తన అపార్ట్మెంట్లోకి బలవంతంగా...
By అంజి Published on 5 July 2025 8:05 AM IST
దారుణం.. గోమతిని కత్తితో పొడిచి చంపిన స్టీఫెన్‌రాజ్
తమిళనాడులోని అవడి జిల్లాలో గురువారం వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో విదుతలై చిరుతైగల్ కచ్చి (వీసీకే)కి చెందిన ఒక మహిళా కౌన్సిలర్‌ను ఆమె భర్త దారుణంగా...
By అంజి Published on 4 July 2025 11:13 AM IST
మామపై మోజుతో దారుణం.. పెళ్లైన 45 రోజులకే భర్తను చంపేసిన భార్య
తన మామపై ప్రేమతో కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన ఒక మహిళ..
By అంజి Published on 4 July 2025 10:17 AM IST
ఒంటరి యువతిపై అత్యాచారం.. "నేను మళ్ళీ వస్తాను" అని బెదిరింపు మెసేజ్.. సెల్ఫీ కూడా దిగాడు..!
పూణేలోని కోంధ్వాలోని హోసింగ్ సొసైటీలో 22 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.
By Medi Samrat Published on 3 July 2025 3:03 PM IST
దారుణం.. భూతవైద్యం పేరుతో.. 25 ఏళ్ల గర్భిణీపై గ్యాంగ్‌రేప్
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతి అయిన 25 ఏళ్ల మహిళపై భూతవైద్యం నెపంతో అత్యాచారం జరిగింది.
By అంజి Published on 2 July 2025 11:13 AM IST











