You Searched For "Class 12 student kills friend"
దారుణం.. ఫ్రెండ్‌ని చంపిన 16 ఏళ్ల బాలుడు.. ప్రియురాలి ఫోటోలు, వీడియోలు దొంగిలించాడని..
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో దారుణం జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ బాలుడు తన 16 ఏళ్ల స్కూల్‌మేట్‌ని హత్య చేశాడు. బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.
By అంజి Published on 30 Dec 2024 7:36 AM IST