You Searched For "Chandrupatla Ram Reddy passes away"
మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి కన్నుమూత
మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
By అంజి Published on 3 Feb 2026 12:29 PM IST
