You Searched For "car collision with bus"

medical students killed, car collision with bus, Kerala
బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో సోమవారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

By అంజి  Published on 3 Dec 2024 2:12 AM GMT


Share it