You Searched For "burning coal"
నిప్పులపై వృద్ధుడిని డ్యాన్స్ చేయించిన గుంపు.. చేతబడి చేస్తున్నాడని..
మహారాష్ట్రలోని థానే జిల్లాలో కొందరు వ్యక్తులు చేతబడి చేశాడనే అనుమానంతో 75 ఏళ్ల వృద్ధుడిని మండుతున్న నిప్పుపై డ్యాన్స్ చేయమని బలవంతం చేశారు.
By అంజి Published on 7 March 2024 12:09 PM IST