You Searched For "Big earthquake"
తైవాన్‌లో అతిపెద్ద భూకంపం.. జపాన్‌లో సునామీ
బుధవారం తైవాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో జపాన్‌లోని యోనాగుని ద్వీపంలో సునామీ ఏర్పడింది.
By అంజి Published on 3 April 2024 8:14 AM IST