You Searched For "Bhopal man kills live-in partner"
దారుణం.. ప్రియురాలిని గొంతు కోసి చంపి.. ఆపై మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం జరిగింది. 32 ఏళ్ల వ్యక్తి తన ప్రియురాలిని గొంతు కోసి చంపి, ఆమె మృతదేహాన్ని వారి అద్దె ఇంట్లో దాచిపెట్టాడు.
By అంజి Published on 1 July 2025 10:06 AM IST