You Searched For "Bengaluru woman found dead"
చెత్త లారీలో యువతి మృతదేహం లభ్యం.. కాళ్లను మెడకు కట్టి, ఆపై బ్యాగులో నింపి
బెంగళూరులో శనివారం రాత్రి మున్సిపల్ కార్పొరేషన్ చెత్త ట్రక్కులో కాళ్లు మెడకు కట్టి, బ్యాగులో నింపి ఉన్న ఒక మహిళ మృతదేహం కనిపించింది.
By అంజి Published on 30 Jun 2025 6:41 AM IST