You Searched For "Aadhaar requirement"
అత్యవసర అంబులెన్స్ సేవలకు ఆధార్ తప్పనిసరా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు
ఆధార్ కార్డు లేకపోతే అంబులెన్స్ సేవలు అందించకపోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
By అంజి Published on 6 Feb 2026 11:50 AM IST
