హైదరాబాద్: చంచల్ గూడ జైలులో మహిళ రిమైండ్ ఖైదీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇటీవలే..ఈఎస్‌ఐ స్కాంలో ఏసీబీ అధికారులకు పట్టబడ్డ పద్మ సూసైడ్ అటెంప్డ్ చేసింది. మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్య ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. పద్మ వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే...రిమాండ్ ఖైదీ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఉస్మానియా ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డ్‌లో మహిళా ఖైదీకి చికిత్స అందిస్తున్నారు.