విశాఖ‌లో గ్యాస్ లీక్ అయి 11 మంది మృత్యువాత ప‌డిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ లీకైన గ్యాస్ స్టైరీన్ గ్యాస్. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టి దీనిపై ప‌డింది. అస‌లు ఈ స్టైరీన్ గ్యాస్ మాన‌వుడి శ‌రీరం పై ఎలాంటి ప్ర‌భావం చూపుతుందో ఈ వీడియో చూద్దాం..

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *