బెంగళూరు: ఆ కాలేజీలొ ఫ్రెషర్స్ డే విషాదాన్ని మిగిల్చింది. స్నేహితులతో ర్యాంప్ వాక్‌ ప్రాక్టీస్ చేస్తూ పడిపోయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోయింది. చనిపోయిన విద్యార్ధిని పేరు షాలిని. వయసు 21 ఏళ్లు, బెంగళూరులోని కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. అయితే..షాలిని గుండె పోటు రావడం వలనే చనిపోయిందని డాక్టర్లు చెబుతున్నారు. షాలిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.