అలీ రీ ఎంట్రీ అవడంతో బలం పుంజుకున్న శ్రీముఖి కెప్టెన్సీ టాస్క్ లో నెగ్గి బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ అయ్యింది. ఎట్టకేలకు తన కల నెరవేరిందని ఆమె ఆనందంలో మునిగిపోయింది. మరోపక్క, ఓటింగ్ ట్రెండ్ చూస్తే రవి కృష్ణకు తక్కువ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వారం రవి ఎలిమినేట్ అవుతాడా లేక డబల్ ఎలిమినేషన్ వుంటుందా?? చూద్దాం…

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.