ఉద్యోగి తొలగింపు.. 'ఎక్స్'కు భారీ జరిమానా
ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఈ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 7:21 AM IST
అమెరికాలో రోడ్డు ప్రమాదం, భారత్‌కు చెందిన ముగ్గురు మృతి
అమెరికాలోని టెక్సాస్‌లో శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 7:00 AM IST
దేశవ్యాప్తంగా నేడు వైద్య సేవలు బంద్
ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 6:39 AM IST
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాయన్' మూవీ.. స్టీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే..
తమిళ స్టార్ నటుడు ధనుష్‌కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 1:30 PM IST
మళ్లీ అందుబాటులోకి ఫోన్ ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపులు
తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ వినియోగదారులకు ఆయా డిస్కంలు శుభవార్త చెప్పాయి.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 12:42 PM IST
ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరాం, అమీర్ అలీఖాన్
ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, ప్రముఖ జర్నలిస్టు అమీర్ అలీఖాన్‌లు ప్రమాణస్వీకారం చేశారు.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 11:54 AM IST
ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్‌పై సీఐడీ విచారణ, చిక్కుల్లో వైసీపీ మాజీ మంత్రులు
గత వైసీపీ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అక్రమాలను బయటపెడతామని కూటమి ప్రభుత్వం చెబుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 11:11 AM IST
రుషికొండ ప్యాలెస్‌కు బదులు.. రెండేళ్లు పేదలకు భోజనం పెట్టేవారు: లోకేశ్
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 10:07 AM IST
సాయంత్రం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్న ఈసీ.. జమ్ముకశ్మీర్‌లో కూడా!
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత ఎన్నికల సంఘం ప్రకటించనుంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 9:44 AM IST
మహిళలపై వ్యాఖ్యలకు కేటీఆర్ వివరణ.. కించపరిచే ఉద్దేశం లేదంటూ పోస్ట్
ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరణ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 9:16 AM IST
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్
తాజాగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 9:03 AM IST
మానవాళిని భయపెడుతోన్న ఎంపాక్స్ వైరస్
కరోనా తర్వాత మరో వైరస్ మానవాళిని భయపెడుతోంది.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 8:05 AM IST