బంగారం, వెండి ప్రియులకు గుడ్‌న్యూస్
బంగారం కొనాలనుకునే వారికి గుడ్‌న్యూస్ అందింది. తాజాగా బంగారం, వెండి ధరలు తగ్గాయి.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 7:53 AM IST
సాయం చేసేందుకు విరాళం ఇచ్చినందుకు మహిళకు 12ఏళ్ల జైలు
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 7:21 AM IST
అగ్ని క్షిపణి పితామహుడు ఇక లేరు
‘అగ్ని’ క్షిపణుల రూపకర్తగా గుర్తింపు పొందిన డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ (84) కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 16 Aug 2024 6:51 AM IST
పిల్ల కాలువలు ఎప్పటికైనా సముద్రంలో కలవాల్సిందే: షర్మిల
ఇచ్చిన హామీలను.. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టిన జగన్ ఇక అధికారంలోకి రారు అంటూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 9:00 PM IST
నన్ను తిట్టండి.. కానీ రాష్ట్రాన్ని దూషించకండి: బెంగాల్ సీఎం మమత
పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటన సంచలనం రేపింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 8:30 PM IST
ఆంధ్రప్రదేశ్‌తో కాదు.. ప్రపంచంతో మా పోటీ: సీఎం రేవంత్‌రెడ్డి
పక్క రాష్ట్రాలతో తమ పోటీ కాదనీ.. ప్రపంచంతోనే తమ పోటీ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 7:30 PM IST
వారానికి ఆరు రోజులు.. అన్నా క్యాంటీన్ మెనూ ఇదే..!
ఆంధ్రప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 6:45 PM IST
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార సంఘటనపై తొలిసారి స్పందించిన రాహుల్
ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 6:18 PM IST
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. కౌంటర్ల వద్ద డిజిటల్ చెల్లింపులు
రైల్వేలో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 5:53 PM IST
ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులకు దేశం మొత్తం సర్వం సిద్ధం అయ్యింది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 5:39 PM IST
16 మంది ఐపీఎస్‌లకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ షాక్
గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలతో 16 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 4:40 PM IST
జమ్మూ కాశ్మీర్‌లో కాల్పులు, ఆర్మీ కెప్టెన్ వీరమరణం
జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజుల నుంచి ఉగ్రవాదుల అలజడి ఎక్కువైంది.
By Srikanth Gundamalla Published on 14 Aug 2024 3:17 PM IST