పాక్ బుడ్డోడిని చూశారా.. సోనూసూద్ పై ప్రేమతో ఏం చేశాడో
By తోట వంశీ కుమార్ Published on : 1 Oct 2020 2:27 PM IST

కరోనా కష్టకాలంలో వలసకూలీలు, అభాగ్యులను ఆదుకున్నాడు నటుడు సోనూసూద్. తనకి చేతనైనా సాయం చేస్తున్నాడు. సోనూసూద్ చేస్తున్న సాయానికి మన దేశంలోనే కాక.. విదేశాల్లో సైతం అతడికి అభిమానులు ఏర్పడ్డారు.
Next Story