మాల్టా: జానిస్ అనే తాబేలుకు అదృష్టం. సముద్రం నుంచి బయటకు వచ్చిన తాబేలును పర్యాటకులు, పర్యావరణ వేత్తలు , శాస్త్రవేత్తలు, తాబేలును మళ్లీ సముద్రంలోకి పంపారు. గ్నెజ్నా బే వద్ద తిరిగి సముద్రంలోకి విడుదల చేశారు. దాని షెల్‌పై ఉపగ్రహ ట్రాకర్ అమర్చారు. ట్రాకర్ తాబేలు ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి దాని వలస మార్గాన్ని అధ్యయనం చేయడానికి పరిశోధకులకు సహాయం చేస్తుంది.

Image

Image

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.