భారత్‌ -చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్‌బాబు అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించారు. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో అంత్యక్రియలకు అనుమతించారు.

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

Santosh babus funeral photos

తోట‌ వంశీ కుమార్‌

Next Story