హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెతో… ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల కొరత కారణంగా ప్రైవేటు వాహనదారులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ సిబ్బంది రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఖమ్మం నుంచి హైదరాబాద్​కు వెళ్లేందుకు రూ.300 ఛార్జీ ఉంటే రూ.600 తీసుకుంటున్నారు. రెండు, మూడు రెట్ల రెట్టింపు ఛార్జీల వసూలపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.