ఏమిటీ రెమ్‌ డెసిమిర్‌..? నెలాఖరుకు దేశానికి వచ్చేస్తుందా..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Jun 2020 9:27 AM GMT
ఏమిటీ రెమ్‌ డెసిమిర్‌..? నెలాఖరుకు దేశానికి వచ్చేస్తుందా..?

మాయదారి మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రపంచానికి కొంతమేర ఉపశమనం కలిగించే ఔషధంగా రెమ్ డెసివిర్ ను భావిస్తున్నారు. ఇన్వెస్టిగేషనల్ డ్రగ్ గా పేరున్నఈ ఇంజెక్షన్ ను ఈ నెలాఖరు నాటికి మన దేశంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్ సంస్థ తయారు చేసిన ఈ ఔషధానికి అమెరికా ఔషధ నియంత్రణ మండలి (యూఎస్ఎఫ్డీఏ) అత్యవసరవేళలో వినియోగించేందుకు వీలుగా అనుమతులు ఇవ్వనుంది. తుది అనుమతి ఇంకా రాకున్నా.. త్వరలోనే ఇస్తారని చెబుతున్నారు.

Next Story