3 రోజుల పర్యటనకు ఉజ్బెకిస్థాన్ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 1 Nov 2019 4:10 PM IST

మోదీనే కాదు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా విదేశీ పర్యటనలు బాగానే చేస్తున్నారు. ఇతర దేశాలతో సంబంధాలు పటిష్టం చేసుకోవడంలో భాగంగా ముందుకెళ్తున్నారు. ఇప్పటికే విదేశాంగ విధానంలో భారత్ దూకుడు పెంచింది. మూడ్రోజుల పర్యటనలో భాగంగా రాజ్ నాథ్ సింగ్ ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్ చేరుకున్నారు. షాంఘై - కో ఆపరేషన్ - ఆర్గనైజేషన్ మీట్ లో పాల్గొన్నారు. అంతేకాదు..ఉజ్బెకిస్థాన్ తో మంచి సంబంధాలు కూడా రాజ్ నాథ్ సింగ్ టూర్ తో ఏర్పడే అవకాశముంది.
Next Story