ఢిల్లీ: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ ను ఢిల్లీలో కలుసుకున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రాజ్‌నాథ్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక ఇచ్చి బ్రహ్మోత్సవాలకు రావాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను వైవీ సుబ్బారెడ్డి ఆహ్వానించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.