హైదరాబాద్: హెల్మెట్ లేని వారికి హెల్మెట్, ఇన్సూరెన్స్ లేని వారికి ఇన్సూరెన్స్,   లైసెన్స్ లేని వారికి స్లాట్ బుక్, వాహన దారులతో కొనిచ్చే ప్రయత్నం చేస్తామన్నారు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్యాచరణ్ రావు. 
 ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర  వాహనాలు తనిఖీ నిర్వహించి ..హెల్మెట్ లేనివారితో హెల్మెట్ కొనిపించడం మొదలు పెట్టినట్టు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్ అన్నారు.
 
ఈ కార్యక్రమంలో ఏసీపీలు అందే శ్రీనివాస్, పి శ్రీనివాస్, ఎం శంకర్, రాచకొండ పరిధిలోని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ పాల్గొన్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.