డీఎస్పీ వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు. దీనికి సంబంధించి ఎస్పీకి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్నారు. వేధింపులకు విసుగు చెంది తన జీవితాన్ని ముగించాలనుకున్నాని చెప్పాడు కానిస్టేబుల్. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగిందిన్యూస్‌మీటర్ తెలుగు

Next Story