ఇంట్లో బోర్ కొడుతోంది..అందుకే ఇలా
By రాణి Published on 16 April 2020 6:35 PM IST- పాయల్ పిల్లో ఫొటోస్ అందాలు
ఇంట్లో ఉండి..ఉండి బోర్ కొడుతోంది. అందుకే ఇలా పిల్లోతో ఫొటోలు దిగానంటూ ఇన్ స్టా లో పిల్లోను నడుముకి కట్టుకుని దిగిన హాట్ ఫొటోలను ఇన్ స్టా లో షేర్ చేసింది. కనిపించీ, కనిపించని అందాలతో ఉన్న ఈ ఫొటోలు #pillowchallenge తో నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Also Read : పిజ్జా డెలివరీ బాయ్ కి కరోనా..72 మంది స్వీయ నిర్బంధంలోకి
ఆర్ ఎక్స్ 100తో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పుత్ ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కో రాజా సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో ఏంజెల్, తెలుగులో నరేంద్ర సినిమాల్లో నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా అన్ని సినిమా షూటింగ్ లు రద్దవ్వడంతో సినీ పరిశ్రమంతా మూతపడింది.
Next Story