నిన్న గాక మొన్న పిల్లో ఛాలెంజ్ ఫొటోలతో కుర్రకారును ఓ ఊపు ఊపిన పాయల్ ఇప్పుడు మళ్లీ పేపర్ డ్రస్ అవుట్ ఫిట్ ఫొటోలతో కిక్కెక్కిస్తోంది. ఇన్ స్టా వేదికగా పోస్ట్ చేసిన ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ లైక్ ల వర్షం కురిపిస్తున్నారు.