పాన్ – ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు

ఢిల్లీ: పాన్ – ఆధార్‌ అనుసంధానం గడువును డిసెంబర్‌ 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్‌ 30తో గడువు ముగియాల్సి ఉంది. అయితే..మూడు నెలలు పొడిగిస్తూ.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ఉత్తర్వులు ఇచ్చింది.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.