ఓజోన్ పోర పరిమాణం పెరుగుతుందని తెలిపిన 'నాసా'

By Newsmeter.Network  Published on  26 Dec 2019 9:11 AM GMT
ఓజోన్ పోర పరిమాణం పెరుగుతుందని తెలిపిన నాసా

సాధారణంగా సంవత్సరం ఓజోన్ పోర యొక్క పరిమాణం పెరుగుతూ వస్తుంది కానీ నాసా ఇటీవ ప్రచురించబడిన రిపోర్ట్ అందరిని ఆశ్యర్యపరిచింది ఈ రిపోర్ట్ లో ఎన్నడూ లేని విధంగా ఓజోన్ పొర యొక్క పరిమాణం గణనీయంగా తగ్గింది. భూమి యొక్క దక్షిణ ద్రవానికి సమీపంలో ఉన్న ఓజోన్ పోరులో ఉన్న రంద్రం 1980లలో తొలిసారిగా తెలిసినప్పటి నుండి అతి చిన్నది ఇదే అని నాసా తెలిపింది.

దక్షిణార్ధగోళంలో ఓజోన్కు ఇది గొప్ప వార్త అని నాసాలోని ఎర్త్ సైన్స్ స్ యొక్క ప్రధా శాస్ర్తవేత్త పాల న్యూమాన్ ఓజోన్ పై చేసిన ఒక నివేదికలో తెలిపారు. స్ర్టాటో ఆవరణం అని పిలువబడే వాతావరణం భూమి యొక్క ఉపరితలం నుండి 10 కి మీ నుండి 50 కి మీ మధ్య దూరం, ఓజోన్ పోర ప్రధానంగా స్ట్రాటో ఆవరణం యొక్క దిగువ భాగంలో సుమారు 15 నుడి 35 కి మీ వరకు కనిపిస్తుంది

అతినీలలోహిత కిరణాలు

ఈ ఓజోన్ పోర అతినీలలోహిత కిరణాలు భూమికి చేరకుండా ఉండటానికి ఒక కవచంలాగా పని చేస్తుంది అతినీలలోహిత కిరణాలు చర్మక్యాన్సర్, కంటిశుక్లామ్ ఇతర ప్రమాదకర పరిస్థితులకు కారణమౌతాయి. సాధారణంగా వాతావరణ సమయంలో అంటార్కిటికా పైన ఉన్న ఓజోన్ రంద్రం సెప్టెంబర్ చివరలో లేదా అక్టోబర్ ఆరంభంలో గరిష్టంగా 80 లక్షల చదరపు కి మీ విస్తీర్ణంలో పెరుగుతుందని నాసా తెలిపింది. కానీ ఈ సంవత్సరం ఇది సెప్టెంబర్ 6 న గరిష్టంగా 63 లక్షల చదరపు కి మీ మాత్రమే చేరింది. నెల తరువాత అది 39 లక్షలు చరుపు కి మీ కంటే తక్కువగా పడిపొయిన్ది.

గత 40 ఏళ్లలో వాతావరణ వ్యవస్థలు ఓజోన్ క్షిణత ను పరిమితం చేయడం ఇది మూడవసారి అని నాసా గొడ్డర్డ్ లో పనిచేసే వాతావరణ శాస్త్రవేత్త సుసాన్ స్ట్రాహన తెలిపారు. ఇలాంటి వారవారం నమూనాలు కారణంగా సెప్టెంబర్ 1988 మరియు 2002లలో కూడా చిన్న ఓజోన్ రంద్రాలు కనిపించాయి అని.. ఆమె నాసా నివేదికలో తెలిపింది ఇది మేము ఇంకా అర్ధం చేసుకోడానికి అరుదైన సంఘటన అని డాక్టర్ స్ట్రాహన అన్నారు.

అంటార్కిటికా పై ఓజోన్ లోని రంద్రం మొట్టమొదట 1985లో కనుగొనబడింది. పరిశోధకులు దీనిని మానవ నిర్మిత పదార్దాలైన క్లోరోప్లోరోకార్బన్ లతో అనుసంధానించారు. సాధారణంగా రిఫ్రిజిరేటర్లు మరియు ఇతర శీతలీకరణిలలో ఇది విడుదలవుతుంది. 1987 లో దాదాపు 200 దేశాలు ఇటువంటి ఓజోన్ క్షిణించే సమ్మేళనాల ఉత్త్పత్తిని నియంత్రిచే ఒక ఒప్పందం పై సంతకాలు చేశాయి. కాలక్రమేణా రంద్రం నెమ్మదిగా కోలుకోవడం ప్రాంభించిందని 2070 నాటికీ ఇది 1983 లో ఉన్న ఓజోన్ పరిమిత స్థాయికి చేరుకుంటుందని నాసా మరియు జాతీయ సముద్ర మరియు వెటరన్ విభాగం భావిస్తున్నాయి

వార్షిక ఓజోన్ రంద్రం క్రమంగా క్షిణించినప్పటికీ కొన్ని ప్రాంతాలలో నిషేదిత రసాయన ఉద్గారాలు పెరిగాయని ఈ సంవత్సరం ప్రారంభంలో నేచర్ జర్నల్ లో ఒక అంతర్జాతీయ పరిశోధన బృందం నివేదించింది

Next Story