కోఠి పబ్లిక్ హెల్త్ కమీషనర్ కార్యాలయం వద్ద నేషనల్ హెల్త్ మిషన్ సిబ్బంది ఆందోళన. జీతాలు పెంచకపోతే, వచ్చే నెల నుంచి సమ్మెకు వెళతాం అంటున్న ఉద్యోగులు.