ఢిల్లీ: ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది .తెలంగాణ, సిక్కింలకు ప్రత్యేక ఎన్నికలను పరిశీలకులను నియమించారు. తెలంగాణ ఉప ఎన్నికలకు వ్యయ పరిశీలకులుగా బీఆర్ బాలకృష్ణన్, సురేష్ కుమార్‌లను నియమించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.