నేరెడ్‌మెట్‌లో బాలిక మిస్సింగ్‌ కేసు విషాదాంతం

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 Sept 2020 3:21 PM IST

నేరెడ్‌మెట్‌లో బాలిక మిస్సింగ్‌ కేసు విషాదాంతం

మేడ్చల్‌ జిల్లాలోని నేరెడ్‌మేట్‌ బాలిక మిస్సింగ్‌ కేసు విషాదంతమైంది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ వెళ్లిన బాలిక సుమేధ అదృశ్యం కావడంపై మేడ్చల్‌ జిల్లాలో కలకలం రేపింది. నాలాలో గల్లంతైన బాలిక మృతిదేహం బండచెరువులో లభ్యమైంది.

Next Story