ఇళ్ల మధ్యనే జగనన్న సారా దుకాణాలు- ట్విటర్ లో లోకేష్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Sep 2019 1:09 PM GMT
ఇళ్ల మధ్యనే  జగనన్న సారా దుకాణాలు- ట్విటర్ లో లోకేష్

అమరావతి: వైఎస్ జగన్ గారు మద్యపాన నిషేధం అన్నారు..ఇదేంటంటూ లోకేష్ ఓ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మహిళలు వచ్చి మద్యం కొనేవారితో గొడవపడే విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత జగనన్న సారా దుకాణాలు ఇళ్ల మధ్యలోనే తెరుస్తున్నారంటూ ట్విట్ చేశారు.Next Story
Share it