రాగల 24 గంటలలో నైఋతి రుతుపవనాలు
By తోట వంశీ కుమార్ Published on
26 May 2020 1:47 PM GMT

రాగల 24 గంటలలో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకొని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాలలోని మరికొన్ని ప్రాంతాలకు నైఋతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
Next Story