మహాబలిపురం: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మహాబలిపురం చేరుకున్నారు. చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేసి స్వాగతం పలికారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని చైనా అధ్యక్షుడికి మోదీ వివరించారు. వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను వీక్షించారు.

Modi Jinping in Mahabalipuram Modi Jinping in Mahabalipuram Modi Jinping in Mahabalipuram Modi Jinping in Mahabalipuram  Modi Jinping in MahabalipuramModi Jinping in MahabalipuramModi Jinping in Mahabalipuram

సత్య ప్రియ బి.ఎన్