By సత్య ప్రియ Published on 11 Oct 2019 12:11 PM GMT
మహాబలిపురం: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురం చేరుకున్నారు. చైనా అధ్యక్షుడికి ప్రధాని మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణలో విచ్చేసి స్వాగతం పలికారు. మహాబలిపురం ప్రాశస్త్యాన్ని చైనా అధ్యక్షుడికి మోదీ వివరించారు. వెయ్యేళ్ల నాటి చారిత్రక కట్టడాలను వీక్షించారు.