కరోనా నుంచి జనాలను కాపాడుతావా లేక కాంట్రాక్టర్ల జేబులు నింపుతవా..?
By తోట వంశీ కుమార్ Published on : 2 July 2020 2:53 PM IST

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు. మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కరోనా నుంచి జనాలను కాపాడుతావా లేక కాంట్రాక్టర్ల జేబులు నింపుతవా..? అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రశ్నించారు.
Next Story