మహబూబ్‌ నగర్‌: టెక్నాలజీ వచ్చిన తరువాట ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అంతే సంగతులు. ట్రాఫిక్‌ రూల్స్ అతిక్రమించిన వారిని పోలీసులు ఎక్కడున్నా పట్టేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొత్తకోటలో ఇదే జరిగింది. 49 చలాన్లు కట్టకుండా తిరుగుతున్న ఓ టూ వీలర్‌ అతడ్ని పోలీసులు పట్టుకున్నారు. అతనితో ఈ సేవ ద్వారా చలాన్లు చెల్లించేలా చేశారు. పై పొటో లో మీరు చూస్తున్నది..అతను ఈ సేవలో 49 చలాన్లకు చెల్లించిన బిల్లుల పట్టి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.