మంధాన మాములుది కాదు. వన్డేల్లో వేగవంతంగా 2 పరుగులు చేసింది. కోహ్లీ రికార్డ్ నే మడతేసింది. విండీస్ తో జరిగిన వన్డేలో మంధాన 63 బంతుల్లో 74పరుగులు చేసింది. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగింది. దీంతో..వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన మూడో క్రికెటర్‌గా నిలిచింది. మంధాన కంటే ముందు ఆసీస్ మాజీ క్రికెటర్ క్లార్క్‌, ప్రస్తుత కెప్టెన్ లానింగ్ 45 ఇన్నింగ్స్‌లో 2 పరుగులు కొట్టారు.

పురుషుల క్రికెటర్లలో సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఆమ్లా 40 ఇన్నింగ్స్‌ల్లో 2 పరుగులు కొట్టారు. ధావన్ 48, కోహ్లీ 53,సిద్దూ , గంగూలీలు 52 ఇన్నింగ్స్‌ల్లో 2 వేల పరుగులు బాదారు. మంధాన 51 ఇన్నింగ్స్‌ల్లోనే 2వేల పరుగుల మైలు రాయిని దాటారు.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story