మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ సౌత్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం 'ఇళయదళపతి' విజయ్ - 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మాస్టర్' సినిమాలో నటిస్తోంది. షారుఖ్ ఖాన్ 'డాన్' - మహేష్ బాబు 'మహర్షి' సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించిన కేయూ మోహనన్ కూతురే ఈ మాళవిక మోహనన్. 2013లో వచ్చిన 'పెట్టం పోలె అనే మలయాళీ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహన్.

01

02

03

05

07

తోట‌ వంశీ కుమార్‌

Next Story