జూన్ 5న ప్రతిబింబ చంద్రగ్రహణం
By సుభాష్ Published on 1 Jun 2020 8:14 AM GMTవచ్చే ఆరు నెలల్లో మూడు చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. వచ్చే శుక్రవారం అంటే జూన్ 5వ తేదీన రాత్రి 11.15 గంటలకు ప్రతిబింబ చంద్రగ్రహణ ఏర్పడనుంది. శనివారం తెల్లవారుజామున 2.34 గంటల వరకూ కొనసాగుతుంది. అయితే ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా దేశాల ప్రజలు ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చని పండితులు చెబుతున్నారు. .
సాధారణంగా చంద్రగ్రమణాలు మూడు రకాలుగా ఉంటాయి. అలాగే దీంతో ప్రతిబింబ చంద్రగ్రరహణం ఏర్పడుతుంది. జులై, నవంబర్ నెలలో రెండు ప్రతిబింబ చంద్రగ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహం, పాక్షిక చంద్రగ్రహణ, ప్రతిబింబ చంద్రగ్రహణం. సూర్యుడి కాంతి నేరుగా చంద్రుడి ఉపరితలం మీదపడకుండా భూమి అడ్డుగా వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై కొంత భాగం పడుతుంది.
Next Story