అర్బన్ ప్లాన్ అండ్ మొబిలిటీ లాస్ ఏంజెల్స్ ను చూసి నేర్చుకోవాల్సిందే. ఈ కింద ట్విట్ చూస్తే లాస్ ఏంజెల్స్ ను ఎంత ప్రణాళిక బద్దంగా తీర్చిదిద్దుతున్నారో అర్ధమవుతుంది. ఏడాది ఒకసారి రోడ్లకు సంబంధించి ఓ లైన్ ఫిక్స్ చేస్తూ వెళ్తారు. నగరానికి సంబంధించి ప్రతి దానికి సంబంధించి ప్రణాళిక బద్దంగానే వెళ్తారు. మన పాలకులు, అధికారులు కూడా లాస్ ఏంజల్స్ మోడల్ అనుసరిస్తే బాగుంటుంది.