అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన నటి లావణ్య త్రిపాఠి. అందం అభినయం ఆమె సొంతం. నాగార్జునతో సొగ్గాడే చిన్ని నాయనతో నటించాన.. ఎందుకనో స్టార్ హీరోయిన్‌గా ఎదగలేకపోయింది.