తిరుచ్చి, తమిళనాడు: తిరుచ్చిలోని లలితా జ్యువెలరీలో భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.13 కోట్ల విలువైన బంగార, వెండి, వజ్రాభరణాలు పోయినట్లు పోలీసులు తెలిపారు. వీటిలో 28 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఇమేజస్‌ను పోలీసులు విడుదల చేశారు. ఒక నిందితుడిని కూడా పట్టుకున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.