తణుకు, ప.గో జిల్లా: నత్త రామేశ్వరంలో కోడెల విగ్రహాన్ని తయారు అవుతుంది. విగ్రహతయారీదారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందిన వార్త తెలుసుకున్న ఏకే ఆర్ట్స్ సంస్ధ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెలకు నివాళులర్పించారు.కోడెల విగ్రహాన్ని తయారుచేసి ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో ఇదే సంస్ధ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని తారకరామ సాగర్‌లో ఉన్న 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేసింది ఈ సంస్ధ నిర్వాహకులే.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story