హైదరాబాద్‌లో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
By తోట వంశీ కుమార్ Published on
1 Sep 2020 9:57 AM GMT

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. టెలిఫోన్ భవన్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్ నెంబర్ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుంది. ఆ తర్వాత వినాయకుడు గంగమ్మ ఒడిని చేరనున్నాడు.
Next Story