గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలను నాటారు హీరోయిన్‌ కీర్తీ సురేష్. నాలాగే నా అభిమానులతో పాటు పర్యావరణం కాపాడుకోవాలనే సృహ ఉన్న ప్రతి ఒక్కరు మూడేసి మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం దేశాన్ని పచ్చదనంగా మారుస్తుందన్నారు.

01

02

03

04

06

తోట‌ వంశీ కుమార్‌

Next Story