కల్తీ బీర్‌ కలకలం..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 12:19 PM GMT
కల్తీ బీర్‌ కలకలం..!

రాజన్న సిరిసిల్ల జిల్లా: తంగళ్లపల్లి మండల కేంద్రంలో కల్తీ బీరు కలకలంరేగింది. స్థానికంగా ఉన్న లక్ష్మి రేణుక వైన్స్‌లో కల్తీ బీరుపై మద్యపాన ప్రియులు ఆందోళనకు దిగారు. కల్తీ బీరు బాటిల్‌ను రిప్లేస్‌మెంట్ చేయమని ఆందోళనకు దిగారు. అయితే..తమకు తెలియదని ప్రభుత్వాన్నే అడగాలని వైన్ షాపువారు చెప్పడం గమనార్హం.

Next Story
Share it