‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాను వర్మ ఫాస్ట్ గా తెర ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే..వైఎస్ జగన్ లుక్, పవన్, చంద్రబాబు, లోకేష్ లుక్ లు వర్మ విడుదల చేశాడు. తాజాగా ప్రజా శాంతి పార్టీ అధ్యకుడు కేఏ పాల్ పిక్ ట్వీట్ చేశాడు వర్మ.  పాల్ పాత్ర దారి..అచ్చం ఆయన బాడీ లాంగ్వేజీ పోలి ఉన్నట్లు కనిపించింది. చుట్టూ సెక్యూరిటీ, మీడియా వాళ్ల హడావిడిలో పాల్..ముందుకు వేలు చూపుతూ..ఉత్సాహంగా ఉన్న ఫొటో రిలీజ్ చేశాడు.

 

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.