అమరావతి: గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ను జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కలిశారు.

ఇసుక కొరత, రైతుల సమస్యలని, ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు భాషని కొనసాగించాలని గవర్నర్‌కు పవన్‌ వివరించారు.

Pawan2 Pawan1

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.